telugu

Wednesday, November 23, 2005

తెలుగులో బ్లాగ్ చేయటం చాలా సులభం అని నేను అనుకుంటున్నా చాలా సులభమే. చిన్నచిన్న పదాలు వ్రాయుట వెన్నతోపెట్టిన విద్య. అయినప్పటికి ఎంతో సాధన చేస్తే తప్ప తెలుగులో వేగముగా వ్రాయుట కొంత కష్టమే.